రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని... పోలింగ్ సరళిని పరిశిలిస్తే అది స్పష్టంగా కనబడుతొందని ఆ పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారిగా చిరంజీవి మంగళవారం రాజకీయ వ్యవహరాల కమిటీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిశ్శబ్ద ఓటింగ్ జరగడంతో అధికారం చేపట్టడానికి కావల్సిన మెజార్టీ పీఆర్పీకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ.సుబ్బారావుకు, డీజీపీ మహంతికి చిరంజీవి మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
etu nundi annayie.........prp dhi adhikaram.......entha alochinchina kanapadatam ledhu nidhi adhikaram ani.......ohoooooooo ni kaaki lekkalaaaaa ok ayithe chelareggipo alaneeeeee
పీఆర్పీదే అధికారం: చిరంజీవి
Tuesday, April 28, 2009
Labels:
POLITICS COMMEDY
Posted by
ramesh
at
Tuesday, April 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment