సినిమా సినిమాకీ హీరోయిన్ ని మార్చినట్లే గర్లెప్రెండ్ ని మార్చేస్తున్నాడని అల్లరి నరేష్ పై ఎప్పటినుంచో వినపడుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు గజాలా, ఆ తర్వాత ఫర్జానా, తాజాగా మంజరి ఫండిస్ తో అతను ప్రేమాయణం నడుపుతున్నాడు. అయితే ప్రతీసారీ అడ్డుకుని ప్రేమను తుంచేస్తున్న అతని తండ్రి ఇవివి సత్యనారాయణ మాత్రం ఈ సారి విసుగొచ్చిందో ఏమో కానీ...నీ ప్రేమ నీ ఇష్టం...నువ్వు ...ఫలానా అమ్మాయి అంటే ఇష్టం అని చెపితే పెళ్ళి చేసేస్తాను అని చెప్పారుట. అయితే నరేష్ మాత్రం ఇంతకు ముందులా స్పీడ్ అయిపోకుండా ఈ విషయం చెప్పటం లేదుట. ఇక మంజరి ఫండిస్ అతనితో కె విశ్వనాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సుమధురం చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఇంతకీ ఆమెకు దక్కేది నరేష్ ప్రేమేనా లేక పెళ్ళి కూడానా అంటే కొద్ది కాలం వేచిచూడాల్సిందే.ఇక అల్లరి నరేష్ హీరోగా చేసిన బెట్టింగ్ బంగార్రాజు చిత్రం ఈ వారమే రిలీజైంది.
Showing posts with label allari naresh movie. Show all posts
Showing posts with label allari naresh movie. Show all posts
Allari Naresh New Girl Friend
Wednesday, April 14, 2010
Labels:
allari naresh girl friend,
allari naresh movie,
manjari fhandis
Posted by
ramesh
at
Wednesday, April 14, 2010
0
comments
Subscribe to:
Posts (Atom)