Sadhi's Blog Time
Showing posts with label ranga the donga copy movie. Show all posts
Showing posts with label ranga the donga copy movie. Show all posts

srikanth ranga the donga is it copied ??

Wednesday, April 14, 2010





శ్రీకాంత్ హీరోగా జీవీ రూపొందిస్తున్న రంగా...ది దొంగ చిత్రం 1991లో వచ్చిన స్టూవర్ట్ పురం దొంగలు చిత్రానికి కాపీగా రూపొందుతోందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అప్పట్లో భానుచందర్ తో దర్శకుడు సాగర్ రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్ తో మహాత్మా చిత్రాన్ని రూపొందించిన నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎవరైనా ఎపుడైనా చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన చేసిన విమలారామన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. సంగీత దర్శకుడు చక్రి మ్యూజిక్ ఇస్తూ ఓ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు. ఓ వారం క్రిందట ఈ చిత్రం షూటింగ్ లో శ్రీకాంత్ కి యాక్సెడెంట్ అయి దెబ్బలు తగిలాయి. వరస ఫ్లాఫుల్లో కొనసాగుతున్న శ్రీకాంత్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.అలాగే జీవీ...నితిన్ తో చేసిన మొదట చిత్రం హీరో భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner