Sadhi's Blog Time
Showing posts with label chiru loves trisha. Show all posts
Showing posts with label chiru loves trisha. Show all posts

chiru eyes on trisha ?

Wednesday, April 14, 2010





ఈ మద్య కాలంలో చిరంజీవి కంటి మీద కునుకు రావటంలేదట. దానికి కారణం స్టాలిన్ చిత్రంలో చిరంజీవి సరసన నటించిన త్రిష అని సమాచారం. త్రిషను చిరంజీవి మర్చిపోలేకపోతున్నాడట. చిరు తనయుడు రామ్ చరణ్ తో ఈవిడగారు క్లోజ్ గా ఉంటున్న సంగతి చాలా మందికి తెలిసిందే కాగా వీళ్ళిద్దరి సాన్నిహిత్యం చిరంజీవిని కలవరపెడుతుందట. రామ్ చరణ్ యాక్టివిటీస్ పై అతడు ఒక కన్ను వేసి ఉంచాడని కూడా ఒక సమాచారం.

ఎందుకంటే ఆ మద్యన త్రిష, రామ్ చరణ్ కలసి పబ్ లో మందుకొట్టి చిందులేసిన విషయం తెలిసిందే, విషయం అంతదాకా వచ్చిందంటే తనయుడు, త్రిష క్లోజ్ గా ఉంటున్న విషయాన్ని చిరంజీవి అల్లు అరవింద్ దృష్టికి కూడా తీసుకువెళ్యాడట. ఈ శకుని మామ నువ్వేం కంగారుపడకు నేను చూసుకుంటానని చిరంజీవికి మాటా ఇచ్చాడట.

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner