Sadhi's Blog Time

Mahesh Babu as 'The business man'

Saturday, January 22, 2011




మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'పోకిరీ' సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ది బిజినెస్ మేన్' అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో సరికొత్త బిజినెస్ మేన్ గా మహేష్ బాబు కనిపిస్తాడు. ఈ సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచిపోతుందని పూరీ చెబుతున్నాడు. పూరీ చెప్పిన కధ ఎంతో బాగుందనీ, మరో మంచి చిత్రం తమ కాంబినేషన్ లో వస్తోందనీ మహేష్ చెప్పాడు. మే లో షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రాన్ని ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్నారు. దీనికి 'గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్' అనే ట్యాగ్ లైన్ ను పెట్టారు

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner