Sadhi's Blog Time

Nobody Create Wonders ...Just Happens :- Brahmanandam

Friday, January 29, 2010






‘అద్భుతాలు ఎవ్వరూ పుట్టించలేరు, అవి జరుగుతాయి. అలా జరిగిన అద్భుతమే ‘అదుర్స్‌’. యన్‌టిఆర్‌ చాలా పెద్ద స్టార్‌ అయినప్పటికీ అహం లేకుండా నాకు శిష్యుడుగా నటించడం ఆయన గొప్పతనం. చారి లాంటి గొప్ప పాత్రను సృష్టించి, ఆ పాత్రకు గురువుగా నన్ను ఎంపిక చేయడం బహుశా దర్శక, నిర్మాతలకు నా మీద నమ్మకం అనుకుంటాను. నిజం చెప్పాలంటే యన్‌టిఆర్‌ పక్కన నటించడం ఎవరికైనా కష్టమే ఎంత పెద్ద డైలాగైనా ఒక్కసారి చూసి హావభావాలు పలికిస్తూ అద్బుతంగా పండించేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రేక్షకులు కూడా మా రెండు పాత్రలను మేము ఊహించిన దానికంటె బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner