మహేష్‌బాబు ‘వరుడు’గా నటిస్తున్న చిత్రంలో మరో హీరోయిన్‌గా ప్రియమణి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి హీరోయిన్‌గా ఎంపికైన అనుష్క షూటిం గ్‌లో సైతం పాల్గొంటున్న విషయం తెలిసిందే. అనుష్క తర్వాత టాలీవుడ్‌లో మంచి డిమాండ్ కలిగిన ప్రియమణిచే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ వేయించేందుకు ఆమెను ప్రత్యేకంగా పిలిపించి ఫోటోషూట్ కూడా చేసారని. ఆ ఫోటోసెషన్‌తో మహేష్‌బాబు కూడా సంతృప్తి చెంది, తన సరసన నటించే అవకాశాన్నిచ్చేందుకు ప్రియమణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని యూనిట్ వర్గాల కథనం
VARUDU OKKADE....VADHUVULU IDHARU...
Tuesday, May 5, 2009
Labels:
MOVIES NEWS
Posted by
ramesh
at
Tuesday, May 05, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment