Sadhi's Blog Time

Is Darling Check Rajamouli Affect On Prabhas

Wednesday, April 14, 2010




రాజమౌళి ఎఫెక్ట్ తో సతమతమైన జూ ఎన్టీఆర్ మళ్లీ అతని హ్యాండ్ పడితేనే తిరిగి కోలుకున్నాడు. మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. అయితే ఇంకా రాజమౌళి ఎఫెక్ట్ వల్ల వస్తోన్న వరుస పరాజయాలను ప్రభాస్ మాత్రం అడ్డుకోలేకపోతున్నాడు. ఛత్రపతి తర్వాత ఇంతదాకా మాస్, మాస్ అంటూ చేతులు కాల్చుకున్న ప్రభాస్ ఈ సినిమాతో లవర్ బాయ్ గా మారిపోయాడు. లవ్ స్టోరీల స్పెషలిస్టు కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తనను గట్టేక్కిస్తుందని ప్రభాస్ కోరుకుంటున్నాడు. అన్నట్టు ‘డార్లింగ్’ ని కూడా ‘ఛత్రపతి’ నిర్మాత ప్రసాద్ నిర్మించారు. చూద్దాం ప్రభాస్ ని డార్లింగ్ ఒడ్డున వేస్తుందో లేక మళ్లీ రాజమౌళినే వచ్చి ఓ చెయ్యి వేయ్యాలో!

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner