Sadhi's Blog Time

CHIRU KUDA BAAGA ALAVATU CHESUKUNNADU....IKA KUMMESTAHDU ...

Monday, May 4, 2009





ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారడమే కాదు దానికి అవసరమైన లక్షణాలను కూడా ఒంట పట్టించుకుంటున్నారు. ఇతర పార్టీల రాజకీయ నేతల తరహాలోనే ఆయన కూడా మాట్లాడటం మాట మార్చడం చేస్తున్నారు.


ఎన్. సి. పి. నేత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రధాని పదవికి సరైన వ్యక్తి అని తాం ఆపార్తీ ఆయన పేరును ప్రతిపాదించడానికి సిద్దమని ఇటీవల అన్నారు. తాం అప్రధాన మంత్రి అభ్యర్థిగా శరద్ పవార్ పేరును ఎక్కడ ప్రతిపాదించలేదని ఆ మాటే అనలేదని ఇపుడు చిరంజీవి మాట మారుస్తున్నారు.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner