ప్రజారాజ్యం నిశ్శబ్ద విప్లవం సృష్టించిందని, మహిళలు, యువకుల ఓట్లు తమకే పడ్డాయని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని స్ధానాలు తమకు వస్తాయని చిరంజీవి మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. పీఅర్పీ సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య ప్రజారాజ్యంకు 80 నుంచి 120 స్ధానాలు వస్తాయని మొన్న అన్నారు. ఈ విషయంలై చిరంజీవి ఆయనను ఫోన్ లో మందలించినట్టు తెలిసింది. ఇంత తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదని చిరు చెప్పారట.ఇలా ఉండగా నిన్న ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి "వైఎస్ పారదర్శకంగా ఉంటారు. చిరంజీవి ఒక పట్టాన అర్ధం కాడు" అని వ్యాఖ్యానించారు. దీని భావమేమి తిరుమలేశా అని అనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. వైఎస్ భోళా మనిషని, చంద్రబాబు మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి చెప్పే వ్యక్తి అని చిరు చెప్పకనే చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని, కాంగ్రెస్ ను కలపడానికి టీఅర్ ఎస్ నాయకుడు చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా వైఎస్ కు బాబు కంటే ఎక్కువ మార్కులు ఇచ్చిన చిరంజీవి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ కూటమి ఏర్పడే అవకాశాలు స్పష్టమైతే ప్రజారాజ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం దాదాపు ఖాయమని భావించవచ్చు.
This state will not improve. This guy talked about Samajika nyayam and now after elections talking about alliance with people whom he blamed as corruptive and ethic less persons. This guy already minted money by selling party tickets. A guy who aspires to become a leader should have decision making ability on his own without depending on third person. But, this man never takes decision on his own as he is not capable even to go to rest room he asks his B.I.L/s permission. Then, how come this guy
2 comments:
ivani prp ki 30 pina seats vacchaka matalu ......asalu akkada antha bomma ledu....mahakootami govt form chestundi no doubt asalu
yaaa nijame kani...aa taruvatha i mean results vachaka elanu matalu ravuga andhuke anni ippude ni8 vachina kalalanni ippude anukuntunanduleeee
Post a Comment